YS Jagan calls for state-wide bandh tomorrow
Showing posts with label news. Show all posts
Showing posts with label news. Show all posts
పద్మ అవార్డులకు ఎంపికైన ప్రముఖులు
పద్మ అవార్డులకు ఎంపికైన ప్రముఖులు

న్యూఢిల్లీ: వివిధ రంగాలలో విశిష్ట సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం ఇచ్చే పద్మ అవార్డుల ప్రకటనకు రంగం సిద్ధమైంది. దేశంలో ద్వితీయ అత్యున్నత పౌరపురస్కారం పద్మ అవార్డులకు ప్రభుత్వం127 మందిని ఎంపిక చేసింది. ఇద్దరికి పద్మవిభూషణ్, 24 మందికి పద్మభూషణ్, 101 మందికి పద్మశ్రీ అవార్డులు ఇవ్వనున్నారు. వారిలో 27 మంది మహిళలు, ఏడుగురు ప్రవాస భారతీయులు, విదేశస్తులు ఉన్నారు. ఈ ఏడాది పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులకు ఎంపికైన కొందరు ప్రముఖల పేర్లు ఈ దిగువ ఇస్తున్నాం.
పద్మవిభూషణ్ అవార్డులకు ఎంపికైనవారు:
ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ఏ మషేల్కర్
యోగా గురువు బికెఎస్ అయ్యంగార్
పద్మభూషన్ అవార్డులకు ఎంపికైనవారు:
ప్రముఖ సినిమా నటుడు కమల్ హాసన్
ఇటీవల మరణించిన జస్టిస్ జెఎస్ వర్మ
బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, కోచ్ పుల్లెల గోపిచంద్
స్వర్గీయ అనుమోలు రామకృష్ణ
టెన్నీస్ క్రీడాకారులు లియాండర్ ఫేస్
తమిళ రచయిత విఆర్ థెవర్
గాయకుడు ప్రవీణ్ సుల్తాన్
జస్టిస్ దల్వీర్ బండారి
రచయిత రుష్కిన్ బాండ్
పద్మశ్రీ అవార్డుకు ఎంపికైనవారు:
డాక్టర్ మలపాక యజ్ఞేశ్వర సత్యనారాయణ ప్రసాద్
డాక్టర్ గోవిందన్ సుంరరాజన్
మహ్మద్ అలీబేగ్
డాక్టర్ అనుమోలు రామారావు
నర్రా రవికుమార్
ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్
సర్వేస్వర్ సహారియా
సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్
ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్
ప్రముఖ క్రికెటర్ క్రీడాకారిణి అంజుమ్ చోప్రా
ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ పద్మశ్రీ
బాలీవుడ్ వెటరన్ యాక్టర్ పరేష్ రావల్
రచయిత అశోక్ చక్రధర్
భారత స్టార్ స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్
ఇటీవల మరణించిన నరేంద్ర ధబోల్కర్
డాక్టర్ ఎస్ సారయ్య
బన్సీ కౌల్
డాక్టర్ సునీల్ ప్రధాన్
డాక్టర్ రాజేష్ గ్రోవర్
డాక్టర్ టిపి జాకోబ్
లవ్ రాజ్ సింగ్
హెచ్.బి.ప్రభు
మంతా సోథా
ప్రతాప్ గోవింద్ రావు పవార్
రిపబ్లిక్ డే నాడు ఈ అవార్డులను ప్రదానం చేస్తారు.
Tags : Padma Awards, celebrities, Kamal Hassan, Yuvaraj Singh, పద్మ అవార్డులు, ప్రముఖులు, కమల్ హాసన్, యువరాజ్ సింగ్

Rakhisavanth is better than Kejriwal
'కేజ్రీవాల్ కంటే రాఖీసావంత్ నయం'

ముంబై : ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ కంటే, బాలీవుడ్ ఐటెం బాంబ్ రాఖీ సావంత్ చాలా నయమని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. పార్టీ పత్రిక సామ్నాలో బాల ఠాక్రేలాగే ఘాటుగా సంపాదకీయాలు రాస్తున్న ఉద్ధవ్ ఠాక్రే.. ఈసారి నేరుగా కేజ్రీవాల్ పై తన విమర్శలు ఎక్కుపెట్టారు. కేజ్రీవాల్ కంటే రాఖీ సావంత్ ను ఆ కుర్చీలో కూర్చోబెడితే బాగా చేసేదని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో రాఖీని ఐటెం గర్ల్ అంటూ విమర్శించినవాళ్లు ఇప్పుడామెను సన్మానించాలని తెలిపారు. ఇటీవల ఆయన ఉద్యమం చేయడాన్ని, కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను ఏకవచనంలో సంబోధిస్తూ తిట్టడాన్ని ఆయన విమర్శించారు. కేజ్రీవాల్ ను మరాఠీ యాసలో.. పిచ్చోడు అని అభివర్ణించారు. కేజ్రీవాల్ చేసిన తమాషా చూసి పార్టీలన్నీ సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చిందని, ఆప్ సంస్కృతి ఇలాగే ఉంటుందని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కొన్ని ఇలా ఉన్నాయి..
దేశంలో పిచ్చోళ్ల సంత ఒకటి మొదలైంది. అరవింద్ కేజ్రీవాల్ అనే పిచ్చోడు దానికి నాయకుడు.
సుశీల్ కుమార్ షిండేని కేజ్రీవాల్ ఏకవచనంతో పిలిచి, తిట్టారు. ఇదేం సంస్కృతి? ఇది దొంగలు, వైట్ కాలర్ నేరగాళ్లు వాడే భాష
చేతన్ భగత్ లాంటి మద్దతుదారులు కూడా సిగ్గుపడి, ఆప్ ను ఐటెం గర్ల్ తో పోల్చారు. షిండే అతడిని పిచ్చోడంటే, ఎన్సీపీకి చెందిన త్రిపాఠీ పాముతో పోల్చారు.
కుమార్ విశ్వాస్ అనే మరో జోకర్ ఆ సర్కస్ లో ఉన్నాడు. అతడు మహిళలపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి.
కేజ్రీవాల్ పిచ్చిసంత ఎన్నాళ్లో ఉండబోదు. ఐటెం గర్ల్ ఎంతసేపు ఉండాలో అంతసేపే డాన్స్ చేయాలి.
Tags : arvind kejriwal, rakhi sawant, uddhav thackeray, saamna, అరవింద్ కేజ్రీవాల్, రాఖీ సావంత్, ఉద్ధవ్ ఠాక్రే, సామ్నా

Bottled water in your car is very dangerous

DANGER!!!!
DO GOOD TO SOMEONE BY SHARING THIS...
LET EVERYONE WHO HAS A WIFE/GIRLFRIEND/ DAUGHTER/ FRIENDS AND COLLEAGUES KNOW PLEASE!
Bottled water in your car is very dangerous!
On the Ellen show, Sheryl Crow said that this is what caused her
breast cancer. It has been identified as the most common cause
of the high levels of dioxin in breast cancer tissue..
Sheryl Crow’s oncologist told her: women should not drink bottled
water that has been left in a car. The heat reacts with the chemicals in the plastic of the bottle which releases dioxin into the water.
Dioxin is a toxin increasingly found in breast cancer tissue. So please be careful and do not drink bottled water that has been left in a car.
Pass this on to all the women in your life. This information is the kind we need to know that just might save us! Use a stainless steel canteen or a glass bottle instead of plastic!
This information is also being circulated at Walter Reed Army Medical Center …
No plastic containers in microwaves. No plastic water
bottles in freezers. No plastic wrap in microwaves.
Dioxin chemical causes cancer, especially breast cancer. Dioxins are highly poisonous to cells in our bodies. Don’t freeze plastic bottles with water in them as this releases dioxins from the plastic. Recently the Wellness Program Manager at Castle Hospital , was on a TV program to explain this health hazard.
He talked about dioxins and how bad they are for us. He said that we should not be heating food in the microwave using plastic containers…
This especially applies to foods that contains fat.
He said that the combination of fat, high heat and plastic releases dioxin into the food.
Instead, he recommends using glass, such as Pyrex or ceramic containers for heating food… You get the same result, but without the dioxin.. So, such things as TV dinners, instant soups, etc., should be removed from their containers and heated in something else.
Paper isn’t bad but you don’t know what is in the paper. It’s safer to use tempered glass, such as Pyrex, etc.
He reminded us that a while ago some of the fast food restaurants
moved away from the styrene foam containers to paper. The dioxin
problem is one of the reasons….
Also, he pointed out that plastic wrap, such as Cling film, is just as
dangerous when placed over foods to be cooked in the microwave.
As the food is nuked, the high heat causes poisonous toxins to actually melt out of the plastic wrap and drip into the food. Cover food with a paper towel instead.
DO GOOD TO SOMEONE BY SHARING THIS VITAL TIPS...
Last minutes Of Akkineni Nageswararao
చివరి క్షణాల్లోనూ సంతోషంగానే: నాగార్జున

ఎప్పుడూ నిండుగా నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ ఉండే అక్కినేని నాగేశ్వరరావు చిట్టచివరి క్షణాల్లో కూడా అందరితో సంతోషంగానే మాట్లాడారు. ఈ విషయాన్ని ఆయన చిన్న కుమారుడు, అగ్రనటుడు నాగార్జున తెలిపారు. కేర్ ఆస్ప్రత్రిలో చికిత్స పొందుతూ మరణించిన నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు భౌతిక కాయాన్ని ఉదయం 9.30 గంటలకు అన్నపూర్ణ స్టూడియోస్ ప్రాంగణంలో ఉంచుతామని, ఆయనను కడసారి చూసేందుకు అభిమానులు తప్పక స్టూడియోకు రావాలని నాగార్జున కోరారు.
కాగా నాగేశ్వరరావుకు ఐదుగురు సంతానం. వారిలో పెద్ద కుమారుడు వెంకట్ అక్కినేని నిర్మాతగా ఉండగా, రెండో కుమారుడు నాగార్జున హీరో. సత్యవతి, నాగ సుశీల, సరోజ అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మనవలు సుమంత్, సుశాంత్, నాగచైతన్య ఇప్పటికే సినిమాలలో ఉండగా, ఆఖరి మనవడు అఖిల్ అక్కినేని కూడా త్వరలోనే సినీరంగ ప్రవేశం చేస్తారని అంటున్నారు
Tags : akkineni nageswararao, akkineni nageswararao no more, akkineni nageswararao passed away, akkineni nageswararao died, nagarjuna, last moments, అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగేశ్వరరావు ఇక లేరు, అక్కినేని నాగార్జున, చివరి క్షణాలు

Latest Chiru's daughter, Sreeja's love story - Watch Chiru's daughter, Sreeja's love story
Chiru's daughter, Sreeja's love story
Siridi saibaba found in Sai baba temple in Zaheerabad was'nt he?
Siridi Sai Baba in Zaheerabad Sai Baba Temple?
Arvind Kejriwal's interview with Rajdeep Sardesai - Watch Arvind Kejriwal's interview with Rajdeep Sardesai
Arvind Kejriwal's interview with Rajdeep Sardesai CNN IBN (FULL)
Sri lankan Doctor recorded school girls video - Watch Sri lankan Doctor recorded school girls video
Sri lankan Doctor recorded school girls video
Director V.N Aditya Realised After Seeing UdayKiran's Depressive Death
ఉదయ్‌ని చూశాక డిసైడయ్యాను... గుణపాఠంలా మిగలకూడదని!
worst culture in Dubai - Watch Telugu women's life made hell in Dubai
Telugu women's life made hell in Dubai
hero uday kiran commits suicide
Uday kiran commits suicide
Uday Kiran who shot to fame with youthful entertainers like ‘Nuvvu Nenu’, 'Manasanta Nuvve', becoming a lover boy after his debut in Chitram in 2000 is no more. In a shocker to all his fans and Tollywood industry, he ended his life at 12.15 AM yesterday at his flat in Srinagar Colony.
Uday Kiran was rushed to Apollo Hospital, Film Nagar by neighbours but doctors pronounced him dead. Sources say Uday made some calls to his friends before taking this shocking decision. He last spoke to his friend Bhupal. His last SMS went to his wife Vishita reading "I LOVE YOU" who was in a birthday party.
When his friends found that his cellphone was switched off, they quickly alerted neighbours but by that time it was too late to save him.
Uday Kiran was born on 26,June,1980 and went on to star in 21 films. He won Filmfare award for his performance in Nuvvu Nenu. Uday Kiran married his girlfriend Vishita in 2012. His career was on downslide with six big flops in recent years. He has lost many opportunities after his row with the Mega family and was struggling to come back and reclaim his status in the Telugu cinema.
Tollywood celebrities like Srikanth, Aryan Rajesh and Tarun reached hospital on hearing the news. His last film, Jai Sriram, had released in April last year.
Reasons for the suicide are yet to be ascertained,we the team from AHL wishes that his soul will rest in eternal peace!
Tags: Hero, Uday Kiran, allegedly, commits suicide, tollywood ,hero uday kiran commits suicide,watch uday kiran commits suicide |
Subscribe to:
Posts (Atom)