Siridi saibaba found in Sai baba temple in Zaheerabad was'nt he?

Siridi Sai Baba in Zaheerabad Sai Baba Temple?


 

హారతి ఇవ్వాలంటూ పూజారిని కోరిన బాబా 
తమ కష్టాలు తీర్చేందుకు కలియుగంలో మానవ రూపంలో అవతరించిన భగవంతుని ప్రతిరూపంగా షిర్డీ సాయినాధుని భక్తులు కొలుస్తుంటారు. బాబాను నమ్మిస్తే తమ ఈతిబాధలన్నీ రూపుమాపుతాడని బలంగా విశ్వసిస్తుంటారు. అలాంటి వారికి మరింత నమ్మకం కలిగించే ఘటన మెదక్‌ జిల్లాలో జరిగింది. జహీరాబాద్‌లోని షిర్డీ సాయిబాబా ఆలయంలో జరిగిన ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

Tags : Siridi saibaba found in Sai baba temple in Zaheerabad was'nt he?

No comments:

Post a Comment