YS Jagan calls for state-wide bandh tomorrow

YS Jagan calls for state-wide bandh tomorrow



తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ రేపు రాష్ట్ర బంద్ కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు.

10 సెకన్లలో తెలంగాణ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టేసారు.బిల్లు పెట్టడానికి ఎవరూ ఆమోదం తెలపకపోయినా కాంగ్రెస్ ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తోంది పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది కాంగ్రెస్ అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను తిప్పికొట్టేందుకు ప్రచార సాధనాలు, ప్రతిపక్షాలు కలిసి రావాలి 
బిల్లు ప్రవేశపెట్టిన తీరుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం.విభజన బిల్లును అడ్డుకోవడానికి నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. బిల్లు ఓటింగ్‌కు వచ్చేంతవరకూ దాన్ని అడ్డుకునేందుకు మా వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. ఇందుకోసం ప్రతి ఎంపీ సహకారాన్ని అర్థిస్తాం: వై యస్ జగన్

Tags: YS Jagan calls for state-wide bandh tomorrow,yelangana,seemandhra,andhra,bifurcation,andhrapradesh

No comments:

Post a Comment