manchu manoj first look




మంచు మనోజ్ కుమార్ స్త్రీ వేషం లో కనిపించ బోతున్నారు.సెట్స్ మీద ఉన్న సినిమా "పాండవలు పాండవలు తుమ్మెద"  చిత్రం కోసం ఆయన కాసేపు స్త్రీ వేషం లో నటిస్తున్నారు.ఇటివలే ఆయన ఫస్ట్ లుక్ ని  విడుదల చేసారు.అందులో ఆయన ఓ  పోలీస్ ఆఫీసర్ గ నటిస్తున్నారు .ఇందులో ఇంకా డా"మోహన్ బాబు ,మంచు విష్ణు ,వరుణ్ సందేశ్ ,తనీష్ ,వెన్నెల కిషోర్ నటిస్తున్నారు.ఇందులో హీరోయిన్స్ గ రవీన టాండన్ ,హన్సిక,ప్రణీత ఇందులో నటిస్తున్నారు. దీనికి నిర్మాతలు మంచు ఫ్యామిలీ.లక్ష్యం ఫేం శ్రీవాస్ డైరెక్టర్.నిర్మానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్నది .ఇది పూర్తి వినోదాత్మక చిత్రం .పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నది .జనవరి లో పాటలు విడుదల చేస్తారు .ఈ రోజు మంచు మనోజ్ ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు.

No comments:

Post a Comment