Hero VarunSandhesh and sandheep kishan arrest?




హీరో'స్ సందీప్ కిషన్ ,వరుణ్ సందేశ్ ని పోలీసులు అరెస్ట్ చేసారు. ఎందుకు అరెస్ట్ చేసారో తెలుసుకోవాలంటే "డీ ఫర్ దోపిడి" సినిమా చూడాల్సిందే.సినిమా సూపర్ అని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి..సినిమా కథ బ్యాంకు దోపిడి బ్యాక్ డ్రాప్ తో వుంటుంది అని అంటున్నారు.
మరి ఆలస్యం ఎందుకు థియేటర్ కి వెళ్లి సినిమా చూసేయండి.

No comments:

Post a Comment