BALAIAH.s ధబిడ ధిబిడే




మళ్లీ "ధబిడ ధిబిడే" అంటున్న బాలయ్య.సింహ తో బాక్స్ ఆఫీసు బద్దలు కొట్టిన బాలయ్య మళ్లీ " "లెజెండ్" ని అంటూ వస్తున్నాడు.ఇందులో "జగపతి బాబు" గారు ప్రతి నాయకుడు గా  చేస్తున్నాడు .దీనికి బోయపాటి శ్రీను డైరెక్టర్ .14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది.జనవరి లో షూటింగ్ ముగుంచుకుంటుంది.రాధిక ఆప్టే ,సొనాలి చౌహాన్ కథానాయకులు.దేవి శ్రీ ప్రసాద్ స్వరాలన్ధించారు.రామ్ ఆచంట ,గోపిచంద్ ఆచంట మరియు అనిల్ సుంకర నిర్మాతలు . 

No comments:

Post a Comment